Song lyrics for Preme Aakasamaithe

Preme Aakasamaithe Song Lyrics in English Font From Rowdy Boys Movie Starring   Anupama Parameshwaran,Ashish in Lead Roles. Cast & Crew for the song " Preme Aakasamaithe" are Jaspreeth Jasz , director

Preme Aakasamaithe Song Lyrics



ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను
అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను
ప్రేమే పుస్తకం ఐతే ఓ మై జాను
మధ్యనుండే పేజీ అంట నువ్వు నేను

భూమే గుండ్రము ఆకాశం నీలము
అంత పెద్ద నిజమంట నువ్వంటే నాకు ప్రాణము
ఎంతో ఇష్టము దాచాలంటే కష్టము
నువ్వెక్కడుంటే అక్కడేగా స్వర్గమూ

అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

ఓ తెలతెలవారే వేళల్లో
కళు తెరచి చూస్తుంటే
నా కౌగిట్లో నువ్వుంటే వరమే
ఇదివరకెపుడూ కన్నుల్లో కనబడని రంగుల్లో
కొత్త ప్రపంచం చూసేద్దాం మనమే

దూరాల దారాలు తెంపెయ్యనా
కాలాన్ని చింపెయ్యనా
తేదీలు వారాలు లేవింకా
మన మధ్యనా హా హా హా హా

అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

లేత గులాబీ పెదవులతో
నువు రాసే కవితలకే
నా పెదవే ఓ కాగితమయ్యిందే
అర్ధంకాని చదువంటే మనకసలే పడదంతే
నీ సైగలనే చదివితే బాగుంతే

ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా
మారాయి నా ఊహలే
ఎన్నున్నా నిజమైన
నీ ముద్దుకే తూగవే హే హే హే

అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

ఓ అలలే అలలే అలలే అలల్లే అలల్లలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
Song Name Preme Aakasamaithe lyrics
Singer's Jaspreeth Jasz
Movie Name Rowdy Boys
Cast   Anupama Parameshwaran,Ashish

Which movie the "Preme Aakasamaithe" song is from?

The song " Preme Aakasamaithe" is from the movie Rowdy Boys.

Who written the lyrics of "Preme Aakasamaithe" song?

director written the lyrics of " Preme Aakasamaithe".

singer of "Preme Aakasamaithe" song?

Jaspreeth Jasz has sung the song " Preme Aakasamaithe"