Song lyrics for Kottha Kottha Gaa

Kottha Kottha Gaa Song Lyrics in English Font From Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Starring   Krithi Shetty,Sudheer Babu Posani in Lead Roles. Cast & Crew for the song " Kottha Kottha Gaa" are Chaitra Ambadipudi,Abhay Jodhpurkar , director

Kottha Kottha Gaa Song Lyrics



హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

ఆ అనగనగా మనవి విను
ముసిముసి ముక్తసరి నవ్వుతో
నిలకడగా అవును అను
తెరలు విడే పలుకు సిరితో

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

హో ఆ తలపు దాకా వచ్చాలే
తగని సిగ్గు చాల్లే
తగిన ఖాళీ పూరిస్తాలే

హా చనువు కొంచం పెంచాలే
మొదటికన్నా మేలే
కుదిరినంతా కులాసాలే

హా నిను కననీ
నిను కననీ కదలికకు తెలవారదే
హో నిదురవనీ ప్రతి కలలో
నీ ఊసే తారాడుతోందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే
తమరి మాయేగా ఇదంతా
ఓ ఓ పయనమెల్లా పండిందో
మరపురానే రాదే
మధురమాయే సంగతంతా

ఆ ఆ ఎద గదిలో ఓ ఓ
ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే
ఇరువురిలో చలనమిలా
ప్రేమన్న పేరందుకున్నదే

హా కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
ఆ ఆ పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
హో చెలిమి కల చెరిసగమే
చిటికెన వేలి చివరంచులో
సఖిలదళ విడివడని
ముడిపడవే ప్రియతమ ముడితో
Song Name Kottha Kottha Gaa lyrics
Singer's Chaitra Ambadipudi,Abhay Jodhpurkar
Movie Name Aa Ammayi Gurinchi Meeku Cheppali
Cast   Krithi Shetty,Sudheer Babu Posani

Which movie the "Kottha Kottha Gaa" song is from?

The song " Kottha Kottha Gaa" is from the movie Aa Ammayi Gurinchi Meeku Cheppali.

Who written the lyrics of "Kottha Kottha Gaa" song?

director written the lyrics of " Kottha Kottha Gaa".

singer of "Kottha Kottha Gaa" song?

Chaitra Ambadipudi,Abhay Jodhpurkar has sung the song " Kottha Kottha Gaa"