The Panchakattu Song Lyrics
ఏంటి సార్ ఓకేనా
యా సంథింగ్ లైక్ దట్
సారోరు ఫేడైపోయే ఫ్రీడం
మీదింకా ఎహె మీదింకా
సారోరు డూపే లేకుండా
ఫ్రీడం ఫైటింకా మీతో మీకింకా
ఆ ఆఆ ఫోజే బిగించి ఎటు చేరారు
మోజే వరించే సారూ
అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు
ఆ ఆ ఆఆ
రంగంలో దుంకారు
భలే అందంగా మాష్టారు
హే సరదాల సరుకే మీరు ఊఊ ఊ
సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు
హే సరదాకే సురకేసారు ఊఊ ఊ
జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా
జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా
జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా
ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే ఆ
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా హహ్హా
తేలనందా సోకు
దాగి దాగనందా
తీరనందా దాహాల ఈ ఎడారి
ఆ ఆ ఆగనంటూ ఆగేటి బాటలోనే
సాగమంటూ పేచీనే తోడయిందా
అంతే గారంగా వేగంగా దూరంగా
మారే మీ గాధ ఓ వింతలే
అంతే లేనంత రానంత కోరిందా
తూగే ఈ మూగ మేళాలనే
రంగంలో దుంకారు
అందంగా మాష్టారు
సరదాల సరుకే మీరు ఊఊ ఊ
సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు
హే సరదాకే సురకేసారు ఊఊ ఊ
రంగంలో దుంకారు సారోరు
ఇక సుందరు మాస్టారు
ప ని నిని ప ని నిని ప ని నిని ప ని
సయ్యంటూ దుకారు
నిస నిస నిస పని పని పని పని మప
అందంగా మాష్టారు
మ పనిస మపనిస మపనిస ని గ సా
సారోరు ఫేడైపోయే
ఫ్రీడం మీదంటా
సారోరు డూపే లేకుండా
ఫైటే మీదంటా
ఆ ఆ ఫోజే బిగించి ఎటు చేరారు చేరారు
మోజే వరించే సారూ సారూ
అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు సారో
ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా ఎందుకింకా
ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా ఎందుకింకా
ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా ఎందుకింకా
Song Name | The Panchakattu lyrics |
Singer's | Aruna Sairam |
Movie Name | Ante Sundaraniki |
Cast | Nani,Nazriya |
Which movie the "The Panchakattu" song is from?
The song " The Panchakattu" is from the movie Ante Sundaraniki.
Who written the lyrics of "The Panchakattu" song?
director written the lyrics of " The Panchakattu".
singer of "The Panchakattu" song?
Aruna Sairam has sung the song " The Panchakattu"