Song lyrics for Bullet Song

Bullet Song Song Lyrics in English Font From The Warriorr Movie Starring   Aadhi Pinisetty,Krithi Shetty,Ram Pothineni in Lead Roles. Cast & Crew for the song " Bullet Song" are Silambarasan TR,Hari Priya , director

Bullet Song Song Lyrics



నా పక్కకు నువ్వే వస్తేహార్ట్ బీటే స్పీడౌతుందిఓ టచ్ఛే నువ్వే ఇస్తేనా బ్లడ్డే హీటౌతుంది

నా బైకే ఎక్కావంటేఇంక బ్రేకే వద్దంటుందినువ్వు నాతో రైడుకి వస్తేరెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది

కమ్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటుకమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు

హే ట్వంటీ ట్వంటీలాగనీ ట్రావెల్ థ్రిల్లింగుందివరల్డ్ కప్పే కొట్టినట్టునీ కిస్సే కిక్కిచ్చింది

హే బస్సు లారీ కారుఇక వాటిని సైడుకి నెట్టుమన బైకే సూపర్ క్యూటురెండు చక్రాలున్న ఫ్లైటు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టుకమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

డుడుడుడు డుడుడుడుహైవేపైనే వెళ్తూ వెళ్తూఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాంఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాండుడుడుడు డుడుడుడు

టుమారో నే లేనట్టుగాటుడే మనం తిరుగుదాంవన్డేలోనే వరల్డే చుట్టేద్దాండుడుడుడు డుడుడుడు

మిడ్నైట్ అయినా కూడాహెడ్ లైట్ ఏసుకుపోదాంఅరె హెల్మెట్ నెత్తిన పెట్టికొత్త హెడ్ వెయిట్ తోనే పోదాంసీటు మీద జారిపడిచిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టుకమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

ఏ చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాంనా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాండుడుడుడు డుడుడుడు

హారర్ సినిమా హాలుకు వెళ్ళికార్నర్ సీట్లో నక్కుదాంభయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాండుడుడుడు డుడుడుడు

సైలెన్సర్ హీటు వేసుకుందాం ఒమిలేటుమన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటుసుర్రుమంటూ తుర్రుమంటూఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టుక్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటుఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు హాయ్

డుడుడుడు డుడుడుడుడుడుడుడు డుడుడుడుర్ర్ర్
Song Name Bullet Song lyrics
Singer's Silambarasan TR,Hari Priya
Movie Name The Warriorr
Cast   Aadhi Pinisetty,Krithi Shetty,Ram Pothineni

Which movie the "Bullet Song" song is from?

The song " Bullet Song" is from the movie The Warriorr.

Who written the lyrics of "Bullet Song" song?

director written the lyrics of " Bullet Song".

singer of "Bullet Song" song?

Silambarasan TR,Hari Priya has sung the song " Bullet Song"