హల్లేలూయని పాడరండి song lyrics -Telugu Christian Songs Lyrics

హల్లేలూయని పాడరండి jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

హల్లేలూయని పాడరండి-Telugu Christian Song Lyrics

హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు (2)
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా (2)        ||హల్లేలూయని||

పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో (2)
మరణపు ముళ్ళు విరిచివేసెను (2)
నిత్య జీవమిచ్చెనుగా       ||హల్లేలూయని||

ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను (2)
జీవము నిండిన దేవుడిలలో (2)
యేసు క్రీస్తు ప్రభువొక్కడే        ||హల్లేలూయని||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "హల్లేలూయని పాడరండి"?

___ written the lyrics of " హల్లేలూయని పాడరండి".

SINGER OF "హల్లేలూయని పాడరండి" Christian Song or Jesus SONG?

____ has sung the song " హల్లేలూయని పాడరండి"