శుభవేళ స్తోత్రబలి song lyrics -Telugu Christian Songs Lyrics

శుభవేళ స్తోత్రబలి jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

శుభవేళ స్తోత్రబలి-Telugu Christian Song Lyrics


శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||

ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||

ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||

యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||

యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "శుభవేళ స్తోత్రబలి"?

___ written the lyrics of " శుభవేళ స్తోత్రబలి".

SINGER OF "శుభవేళ స్తోత్రబలి" Christian Song or Jesus SONG?

____ has sung the song " శుభవేళ స్తోత్రబలి"