శత కోటి రాగాలు వల్లించిన song lyrics -Telugu Christian Songs Lyrics

శత కోటి రాగాలు వల్లించిన jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

శత కోటి రాగాలు వల్లించిన-Telugu Christian Song Lyrics


శత కోటి రాగాలు వల్లించిన
నా యేసుకే నేను స్తుతి పాడనా
దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా
ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా
హ్యాపీ న్యూ ఇయర్ (2)
మై విషెస్ టు ఆల్ హియర్ (2)

నా కంటి పాపై నా ఇంటి వెలుగై
నన్నాదరించాడు నా యేసుడే
నా మంచి కోరి నా మేలు కోరి
నను పెంచుతున్నాడు నా యేసుడే
నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2)
అయినా నను ప్రేమిస్తాడు
కన్న తల్లిలా నను లాలిస్తాడు      ||హ్యాపీ||

నా ఆశ తానై – నా శ్వాస తానై
నన్ను నడుపుతున్నాడు నా యేసుడే
నాలోన యుక్తయి – నాలోన బలమై
నను దరికి చేర్చాడు నా యేసుడే
ఏమైనా నేనేమి ప్రభుకివ్వగలను (2)
వరదలా దీవిస్తాడు
కన్న తండ్రిలా నను మెప్పిస్తాడు ||హ్యాపీ||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "శత కోటి రాగాలు వల్లించిన"?

___ written the lyrics of " శత కోటి రాగాలు వల్లించిన".

SINGER OF "శత కోటి రాగాలు వల్లించిన" Christian Song or Jesus SONG?

____ has sung the song " శత కోటి రాగాలు వల్లించిన"