మరువద్దు మరువద్దు song lyrics -Telugu Christian Songs Lyrics

మరువద్దు మరువద్దు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

మరువద్దు మరువద్దు-Telugu Christian Song Lyrics

మరువద్దు మరువద్దు
తండ్రి ప్రేమ మరువద్దు
జీవితాన్ని వ్యర్ధించకుమా
విడువద్దు విడువద్దు
ప్రేమ బంధం విడువద్దు
నీదు స్థానం మరువద్దుమా
తిరిగి రావా తిరిగి రావా
తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా      ||మరువద్దు||

నీకై నీతో జీవాన్ని పంచిన
నీలా నీతో స్నేహించిన (2)
కాచెను కనురెప్పలా
కాపాడెన్ దైవముగా (2)
ఆ ప్రేమే నిన్ను పిలిచే      ||మరువద్దు||

లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
అంతా మలినం మిగిలిందిగా (2)
ఆలస్యం చేయకుమా
వేగమే పరుగెత్తుమా (2)
నీ తండ్రి వేచియుండే      ||మరువద్దు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "మరువద్దు మరువద్దు"?

___ written the lyrics of " మరువద్దు మరువద్దు".

SINGER OF "మరువద్దు మరువద్దు" Christian Song or Jesus SONG?

____ has sung the song " మరువద్దు మరువద్దు"