పరిశుద్ధుడు పరిశుద్ధుడు song lyrics -Telugu Christian Songs Lyrics

పరిశుద్ధుడు పరిశుద్ధుడు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

పరిశుద్ధుడు పరిశుద్ధుడు-Telugu Christian Song Lyrics

పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)

గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా       ||పరిశుద్ధుడు||

నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా         ||పరిశుద్ధుడు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "పరిశుద్ధుడు పరిశుద్ధుడు"?

___ written the lyrics of " పరిశుద్ధుడు పరిశుద్ధుడు".

SINGER OF "పరిశుద్ధుడు పరిశుద్ధుడు" Christian Song or Jesus SONG?

____ has sung the song " పరిశుద్ధుడు పరిశుద్ధుడు"