పరమ తండ్రి song lyrics -Telugu Christian Songs Lyrics

పరమ తండ్రి jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

పరమ తండ్రి-Telugu Christian Song Lyrics

పరమ తండ్రి కుమారుడా
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం
నీతిమంతుడా మేఘారూఢుడా
స్తుతి పాత్రుడా నీకే మహిమ
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

నీ స్వస్థతల కన్నా
నీ సన్నిధియే మిన్న
నీ అద్భుతములు కన్నా
నీ కృపయే మిన్న (2)
నను నే ఉపేక్షించి
నిను నేను హెచ్చించి
కొనియాడి కీర్తింతును (2)

పరిశుద్ధుడా పరమాత్ముడా
పునరుత్తానుడా నీకే ఘనత
సృష్టికర్త బలియాగమా
స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన (2)


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "పరమ తండ్రి"?

___ written the lyrics of " పరమ తండ్రి".

SINGER OF "పరమ తండ్రి" Christian Song or Jesus SONG?

____ has sung the song " పరమ తండ్రి"