నేనంటే నీకు ఎంతిష్టమో song lyrics -Telugu Christian Songs Lyrics

నేనంటే నీకు ఎంతిష్టమో jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నేనంటే నీకు ఎంతిష్టమో-Telugu Christian Song Lyrics

నేనంటే నీకు ఎంతిష్టమో
నా మంచి యేసయ్యా (2)
నా మీద నీకు ఎనలేని ప్రేమ (2)
ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2)
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2)

నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో
మరి దేనిని ప్రేమించలేదు
నాకిచ్చిన స్థానం పరమందున
దూతలకు ఇవ్వలేదు (2)
ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి
మదిలో నిలచిన మంచి దేవుడా (2)       ||ఆరాధనా||

నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే
క్రయ ధనముగా ఇచ్చి
బంధింపబడిన నా బంధకాలు
సిలువ యాగముతో తెంచి (2)
మరణించవలసిన నాకై నిత్య జీవం
ప్రసాదించిన మంచి దేవుడా (2)       ||ఆరాధనా||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నేనంటే నీకు ఎంతిష్టమో"?

___ written the lyrics of " నేనంటే నీకు ఎంతిష్టమో".

SINGER OF "నేనంటే నీకు ఎంతిష్టమో" Christian Song or Jesus SONG?

____ has sung the song " నేనంటే నీకు ఎంతిష్టమో"