నీలో సమస్తము సాధ్యమే song lyrics -Telugu Christian Songs Lyrics

నీలో సమస్తము సాధ్యమే jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నీలో సమస్తము సాధ్యమే-Telugu Christian Song Lyrics

నీలో సమస్తము సాధ్యమే (2)
మహొన్నతుడా యేసయ్యా
బలవంతుడా యేసయ్యా (2)
ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4)        ||నీలో||

అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2)
ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు
అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2)         ||మహొన్నతుడా||

శోధన వేదనలలో జయమిచ్చువాడవు
బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2)
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2)         ||మహొన్నతుడా||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నీలో సమస్తము సాధ్యమే"?

___ written the lyrics of " నీలో సమస్తము సాధ్యమే".

SINGER OF "నీలో సమస్తము సాధ్యమే" Christian Song or Jesus SONG?

____ has sung the song " నీలో సమస్తము సాధ్యమే"