నీకు సాటి ఎవరు లేరు song lyrics -Telugu Christian Songs Lyrics

నీకు సాటి ఎవరు లేరు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నీకు సాటి ఎవరు లేరు-Telugu Christian Song Lyrics


నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నీకు సాటి ఎవరు లేరు"?

___ written the lyrics of " నీకు సాటి ఎవరు లేరు".

SINGER OF "నీకు సాటి ఎవరు లేరు" Christian Song or Jesus SONG?

____ has sung the song " నీకు సాటి ఎవరు లేరు"