నాకున్న బలము సరిపోదయ్యా song lyrics -Telugu Christian Songs Lyrics

నాకున్న బలము సరిపోదయ్యా jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నాకున్న బలము సరిపోదయ్యా-Telugu Christian Song Lyrics

నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2)
ఆత్మతో నింపి అభిషేకించు
(నీ) శక్తితో నింపి నను నడిపించు (2)        ||నాకున్న||

నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను
నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2)          ||ఆత్మతో||

మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను
మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2)          ||ఆత్మతో||

అనుమానంతో నేను తోమలా మారాను
అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2)          ||ఆత్మతో||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నాకున్న బలము సరిపోదయ్యా"?

___ written the lyrics of " నాకున్న బలము సరిపోదయ్యా".

SINGER OF "నాకున్న బలము సరిపోదయ్యా" Christian Song or Jesus SONG?

____ has sung the song " నాకున్న బలము సరిపోదయ్యా"