నా తనువు నా మనసు song lyrics -Telugu Christian Songs Lyrics

నా తనువు నా మనసు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నా తనువు నా మనసు-Telugu Christian Song Lyrics

నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి

నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు (2)
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి         ||నా తనువు||

గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు (2)
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి           ||నా తనువు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నా తనువు నా మనసు"?

___ written the lyrics of " నా తనువు నా మనసు".

SINGER OF "నా తనువు నా మనసు" Christian Song or Jesus SONG?

____ has sung the song " నా తనువు నా మనసు"