నా చిన్ని హృదయమందు song lyrics -Telugu Christian Songs Lyrics

నా చిన్ని హృదయమందు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నా చిన్ని హృదయమందు-Telugu Christian Song Lyrics

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నా చిన్ని హృదయమందు"?

___ written the lyrics of " నా చిన్ని హృదయమందు".

SINGER OF "నా చిన్ని హృదయమందు" Christian Song or Jesus SONG?

____ has sung the song " నా చిన్ని హృదయమందు"