నన్నెంతగానో ప్రేమించెను song lyrics -Telugu Christian Songs Lyrics

నన్నెంతగానో ప్రేమించెను jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నన్నెంతగానో ప్రేమించెను-Telugu Christian Song Lyrics

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)     ||నన్నెంత||

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)          ||నన్నెంత||

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)          ||నన్నెంత||

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)          ||నన్నెంత||

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)          ||నన్నెంత||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నన్నెంతగానో ప్రేమించెను"?

___ written the lyrics of " నన్నెంతగానో ప్రేమించెను".

SINGER OF "నన్నెంతగానో ప్రేమించెను" Christian Song or Jesus SONG?

____ has sung the song " నన్నెంతగానో ప్రేమించెను"