నన్ను గన్నయ్య రావె song lyrics -Telugu Christian Songs Lyrics

నన్ను గన్నయ్య రావె jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

నన్ను గన్నయ్య రావె-Telugu Christian Song Lyrics

నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||

కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "నన్ను గన్నయ్య రావె"?

___ written the lyrics of " నన్ను గన్నయ్య రావె".

SINGER OF "నన్ను గన్నయ్య రావె" Christian Song or Jesus SONG?

____ has sung the song " నన్ను గన్నయ్య రావె"