చలి రాతిరి ఎదురు చూసే song lyrics -Telugu Christian Songs Lyrics

చలి రాతిరి ఎదురు చూసే jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

చలి రాతిరి ఎదురు చూసే-Telugu Christian Song Lyrics

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)

పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2)            ||చలి||

చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2)            ||చలి||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "చలి రాతిరి ఎదురు చూసే"?

___ written the lyrics of " చలి రాతిరి ఎదురు చూసే".

SINGER OF "చలి రాతిరి ఎదురు చూసే" Christian Song or Jesus SONG?

____ has sung the song " చలి రాతిరి ఎదురు చూసే"