కన్నులుండి చూడలేవ song lyrics -Telugu Christian Songs Lyrics

కన్నులుండి చూడలేవ jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

కన్నులుండి చూడలేవ-Telugu Christian Song Lyrics

కన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను (2)
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      ||కన్నులుండి||

చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను (2)
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ (2)        ||కన్నులుండి||

దుష్టుల ఆలోచన చొప్పునా
నడువక సాగుమా నీ యాత్రలో (2)
పాపుల మార్గమందు నీవు నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ (2)         ||కన్నులుండి||

యెహోవా దొరుకు కాలమందునా
ఆయనను మీరు వెదక రండి (2)
ఆయన మీ సమీపమందు నుండగా
ఆయననూ మీరు వేడుకొనండి
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2)       ||కన్నులుండి||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "కన్నులుండి చూడలేవ"?

___ written the lyrics of " కన్నులుండి చూడలేవ".

SINGER OF "కన్నులుండి చూడలేవ" Christian Song or Jesus SONG?

____ has sung the song " కన్నులుండి చూడలేవ"