ఒక దివ్యమైన సంగతితో song lyrics -Telugu Christian Songs Lyrics

ఒక దివ్యమైన సంగతితో jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఒక దివ్యమైన సంగతితో -Telugu Christian Song Lyrics

ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని          ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)        ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)        ||ఒక దివ్యమైన ||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఒక దివ్యమైన సంగతితో "?

___ written the lyrics of " ఒక దివ్యమైన సంగతితో ".

SINGER OF "ఒక దివ్యమైన సంగతితో " Christian Song or Jesus SONG?

____ has sung the song " ఒక దివ్యమైన సంగతితో "