ఎవరు నన్ను చేయి విడచినన్‌ song lyrics -Telugu Christian Songs Lyrics

ఎవరు నన్ను చేయి విడచినన్‌ jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఎవరు నన్ను చేయి విడచినన్‌-Telugu Christian Song Lyrics

ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు       ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)          ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)          ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)          ||ఎవరు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఎవరు నన్ను చేయి విడచినన్‌"?

___ written the lyrics of " ఎవరు నన్ను చేయి విడచినన్‌".

SINGER OF "ఎవరు నన్ను చేయి విడచినన్‌" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఎవరు నన్ను చేయి విడచినన్‌"