ఎవరితో నీ జీవితం song lyrics -Telugu Christian Songs Lyrics

ఎవరితో నీ జీవితం jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఎవరితో నీ జీవితం-Telugu Christian Song Lyrics


ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఎవరితో నీ జీవితం"?

___ written the lyrics of " ఎవరితో నీ జీవితం".

SINGER OF "ఎవరితో నీ జీవితం" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఎవరితో నీ జీవితం"