ఎలోహిం ఎలోహిం song lyrics -Telugu Christian Songs Lyrics

ఎలోహిం ఎలోహిం jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఎలోహిం ఎలోహిం-Telugu Christian Song Lyrics


హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2)
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2)
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఎలోహిం ఎలోహిం"?

___ written the lyrics of " ఎలోహిం ఎలోహిం".

SINGER OF "ఎలోహిం ఎలోహిం" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఎలోహిం ఎలోహిం"