ఇదే నా హృదయ వాంఛన song lyrics -Telugu Christian Songs Lyrics

ఇదే నా హృదయ వాంఛన jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఇదే నా హృదయ వాంఛన-Telugu Christian Song Lyrics

ఇదే నా హృదయ వాంఛన
నీవే నా హృదయ స్పందన (2)
నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)
నా బ్రతుకు నీలో నే సాగని        ||ఇదే నా||

నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని (2)
ఈ లోక ఆశలన్ని విడవాలని (2)
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని (2)
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని (2)
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని (2)
ప్రతి వారికి రక్షణ కావాలని (2)
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఇదే నా హృదయ వాంఛన"?

___ written the lyrics of " ఇదే నా హృదయ వాంఛన".

SINGER OF "ఇదే నా హృదయ వాంఛన" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఇదే నా హృదయ వాంఛన"