ఆహా యేమానందం song lyrics -Telugu Christian Songs Lyrics

ఆహా యేమానందం jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఆహా యేమానందం-Telugu Christian Song Lyrics

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2)          ||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2)          ||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2)       ||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2)        ||ఆహా||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఆహా యేమానందం"?

___ written the lyrics of " ఆహా యేమానందం".

SINGER OF "ఆహా యేమానందం" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఆహా యేమానందం"