ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త song lyrics -Telugu Christian Songs Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త-Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)     ||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)      ||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)    ||ఆశ్చర్యకరుడు||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త"?

___ written the lyrics of " ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త".

SINGER OF "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త"