ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు song lyrics -Telugu Christian Songs Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు-Telugu Christian Song Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు"?

___ written the lyrics of " ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు".

SINGER OF "ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు" Christian Song or Jesus SONG?

____ has sung the song " ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు"