అపరాధిని యేసయ్యా song lyrics -Telugu Christian Songs Lyrics

అపరాధిని యేసయ్యా jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

అపరాధిని యేసయ్యా-Telugu Christian Song Lyrics

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "అపరాధిని యేసయ్యా"?

___ written the lyrics of " అపరాధిని యేసయ్యా".

SINGER OF "అపరాధిని యేసయ్యా" Christian Song or Jesus SONG?

____ has sung the song " అపరాధిని యేసయ్యా"