అన్ని వేళల వినువాడు song lyrics -Telugu Christian Songs Lyrics

అన్ని వేళల వినువాడు jesus song telugu lyrics, songs lyrics.club is the most popular lyrics website that provides All Jesus songs Lyrics in English to Telugu, English and Hindi Languages.

VIEW MORE SONGS

అన్ని వేళల వినువాడు-Telugu Christian Song Lyrics


అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||


WHO WRITTEN THE LYRICS OF Jesus SONG or Christian Song "అన్ని వేళల వినువాడు"?

___ written the lyrics of " అన్ని వేళల వినువాడు".

SINGER OF "అన్ని వేళల వినువాడు" Christian Song or Jesus SONG?

____ has sung the song " అన్ని వేళల వినువాడు"