Song lyrics for Gudivaada Gummaro

Gudivaada Gummaro Song Lyrics in English Font From Bangaru Bullodu Telugu Movie Starring   Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon in Lead Roles. Cast & Crew for the song " Gudivaada Gummaro" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Gudivaada Gummaro Song Lyrics



గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుందిరో
మూడేసినె పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నడూ
మెలేసి నే కాలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మది దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుందిరో
మూడేసినె పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నడు
మెలేసి నే కాలేసుకొనా

అరె గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుండిరో
మూడేసినె పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నాడు
మెలేసి నే కలేసుకోనా

తన మన యవ్వారం పోవాలయ్యో
చురుకు చూపేవాయ్యో
సరుకు చూసేవాయ్యో
లబ్బారు పిల్ల తినవే చక్కర బిళ్ళ
మాపటికల్లా తప్పవే తిప్పల మూళ్ళ

చిరుజల్లు కొట్టిందే
చిట పాట చిన్నారి
చలి మంట ఎసెయ్యనా
వరదల్లె పొంగింది
వలపంతా ఓరయ్యో
ఒడుపెంతో చూసెయ్యనా

అదిరే చలి బంగారు బొమ్మ
ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చిన్న
చెడదా మది ముద్దుల కన్నా

అరె అల్లాటప్పా యవ్వారాలు
సాగవే బుల్లెమ్మో
అరె ఒంపులు దోచే వెచ్చని పక్క
వేద్దాం రావమ్మో

హాయ్ గుంటూరు గుంటడు
యమా యమా గున్నాడు
మెలేసి నే కలేసుకోనా
అః అః అః అః
గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుందిరో
మూడేసినె పాడేసుకోనా

తందానా తానా తన
తందానా తానా తన
తానా తందనాన
తానా తందనాన
తానా తందనాన తానా

పరువాల పేరంటం
హుషారుగా పిల్లోడా
ఒడిలోనే పెట్టెయ్యనా
సరసాల తారంగం
తిరకాసు బుచ్చంమో
జల్సాగా లాగించాన

పనిలో పని అద్దిరాబన్న
మొదలై మరి ఒంటరిగున్న
పదవే అంటూ చమ్మగా చల్లో
పడతా పని తింగరి బుల్లో

తయ్య తక్క ముద్దుల మేళం మొగలిపూట
హద్దులు దాటే అల్లరి వేట సాగాలి చోట

హొయ్ హొయ్
గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుందిరో
మూడేసినె పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నాడు
మెలేసి నే కలేసుకోనా

తడి పొంగులో తస్సాదియ్యా
మది దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మారో
గుమ్మా గుమ్మా గుందిరో
మూడేసినె పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నాడు
మెలేసి నే కాలేసుకొన్నా
Song Name Gudivaada Gummaro lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Bangaru Bullodu Telugu
Cast   Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon

Which movie the "Gudivaada Gummaro" song is from?

The song " Gudivaada Gummaro" is from the movie Bangaru Bullodu Telugu .

Who written the lyrics of "Gudivaada Gummaro" song?

director written the lyrics of " Gudivaada Gummaro".

singer of "Gudivaada Gummaro" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Gudivaada Gummaro"