Song lyrics for Mudu mullu vesinaka

Mudu mullu vesinaka Song Lyrics in English Font From Shubha Sankalpam Telugu Movie Starring   Aamani,Kamal Haasan in Lead Roles. Cast & Crew for the song " Mudu mullu vesinaka" are S.P Shailaja,S.P.Balasubramanyam , director

Mudu mullu vesinaka Song Lyrics



మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు
గూటి బయటే గుట్టులట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట

ఆకుపచ్చ కొండల్లో ఓఓఓఓ గోరు వెచ్చ గుండెల్లో
ఆకుపచ్చ కొండల్లో గోరు వెచ్చ గుండెల్లో
ముక్కు పచ్చలారబెట్టి ముద్దులంట

మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు
గూటి బయటే గుట్టులట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట

అహ్హహ్హ
ఓయి పుష్య మసమొచ్చింది భోగి మంటలేసింది
కొత్త వేడి పుట్టింది గుండెలోన హ హ
రేగు మంట పులకే రేచిపోకు తుమ్మెద
కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెద

మంచు దేవతోచిందా మంచమెక్కి కుకుందా
అః అః
వణుకులమ్మ తిరణాల్లే ఓరి నయానో
సీతమ్మోరి సిటికిన యేలు సిలికా తొడిగితే సిగ్గులెర్రన
రాములోరి ఆ సిలికా కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన

మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు
గూటి బయటే గుట్టులట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట

వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది
చింత చెట్టు వెతికింది చీకటింట
హ హ
కొత్త కొరికేమిటో చెప్పుకోవే కోయిల
వుత్తా మాటలెందుకు తెచ్చుకోరా ఊయల
హ హ

ముద్దు వాన వెలిసింది పొద్దు పొడుపు తెలిసింది
వయసు వరస మారింది ఓరి మన్మధా

మూడు మూళ్ళ జాతలోన ముగ్గురైనా ఇంటిలోనా
జోరు కాస్త తగ్గనీరా జో జో జో
జో జో జో జో జో జో
Song Name Mudu mullu vesinaka lyrics
Singer's S.P Shailaja,S.P.Balasubramanyam
Movie Name Shubha Sankalpam Telugu
Cast   Aamani,Kamal Haasan

Which movie the "Mudu mullu vesinaka" song is from?

The song " Mudu mullu vesinaka" is from the movie Shubha Sankalpam Telugu .

Who written the lyrics of "Mudu mullu vesinaka" song?

director written the lyrics of " Mudu mullu vesinaka".

singer of "Mudu mullu vesinaka" song?

S.P Shailaja,S.P.Balasubramanyam has sung the song " Mudu mullu vesinaka"