Song lyrics for Chinnapapakemo

Chinnapapakemo Song Lyrics in English Font From Alluda Majaka Telugu Movie Starring   Chiranjeevi,Rambha,Ramyakrishna in Lead Roles. Cast & Crew for the song " Chinnapapakemo" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Chinnapapakemo Song Lyrics



చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె
చూడలేక పోతున్న ఆగలేక వస్తున్న
జోరు చూపి జోకొట్టు ముందుకొచ్చి ముద్దెట్టు

జోడు గుమ్మలోచి గుద్దుకుంటే
ముగ్గులోకి దింపుతుంటే
ముద్దులాట లాడమంటే
హే హే హే హే
హే హే హే హే

అః చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె

రమ్య స్టయిలు నిదర పట్టనివ్వదు
రంభ స్మైలూ చూస్తే ఆకలెయ్యదు
ఇద్దరు ఇద్దరే హుషారుగున్న కంచు గంటలే
నచ్చినడే నాకు పాడు పిల్లడు
మెచ్చినాడే నన్ను ముద్దుగుంటాడు
పక్కలో చిక్కితే నైట్ అంత స్వీటు స్వీటు నొప్పులే

అయ్యబాబోయ్ ఎంత ఆశో ఇంత కాలం ఎంత లాసో
అందుకే పిల్లాడా అందమంతా దోచుకో
అమ్మని జిమ్మడా హాయి హాయి చేసుకో
దాని తస్సాదియ్యా జబ్బ చూస్తే
తిక్కరేగి తిమ్మిరెక్కి ఊయలూగుతోంది వొళ్ళు
హే హే హే హే
హే హే హే హే

చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె

పిల్లదానా సోకు అప్పగించుకో
కుర్ర ప్రేమ కాస్త చప్పరించుకో
మత్తుగా మెత్తగా వయ్యారమంతా వొలకబోసుకో
ఎంత సేపు అబ్బా చిలిపి ఆటల
తెల్లవార్లూ రెస్ట్ దొరకనివ్వవా
ముద్దులే మెక్కుతూ మయ్యాన వగలమారి మాటల ఆ ఆ

అమ్మ బాబోయ్ నిల్వనీడే పట్టే మంచం వదిలి పొడే
అప్పుడే ఆగదు జంట ప్రేమ జాతర
కమ్మగా తియ్యని పూల తేనె పాతర

కోడి గిత్తలాగా కాలు దువ్వి
కొత్త మోజు కోరుకుంటే
వొణికిపోయే వెన్నుపూస
హే హే హే హే
హే హే హే హే

చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయే రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె
చూడలేక పోతున్న ఆగలేక వస్తున్న
జోరు చూపి జోకొట్టు ముందుకొచ్చి ముద్దెట్టు

జోడు గుమ్మలోచి గుద్దుకుంటే
ముగ్గులోకి దింపుతుంటే
ముద్దులాట లాడమంటే
హే హే హే హే
హే హే హే హే
Song Name Chinnapapakemo lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Alluda Majaka Telugu
Cast   Chiranjeevi,Rambha,Ramyakrishna

Which movie the "Chinnapapakemo" song is from?

The song " Chinnapapakemo" is from the movie Alluda Majaka Telugu .

Who written the lyrics of "Chinnapapakemo" song?

director written the lyrics of " Chinnapapakemo".

singer of "Chinnapapakemo" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Chinnapapakemo"