Song lyrics for Maya maschindraa

Maya maschindraa Song Lyrics in English Font From Bharateeyudu Telugu Movie Starring   Kamal Haasan,Manisha Koirala in Lead Roles. Cast & Crew for the song " Maya maschindraa" are Swarnalatha,S.P.Balasubramanyam , director

Maya maschindraa Song Lyrics



మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చావా
మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా

మన్మధ కలలన్ని మచల్లోనే పుడతాయి మేస్త్రి
కామ శాస్త్రి
మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి
రెచ్చి పోకిరి

సుకుమారి సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి
వస్తానే వలపంధీస్తానే
జడపట్టి మగధీరా తొడగొట్టి రణధీరా
దమ్మురా నీదే సుందరా
ఉడుకెతే నడిరేయి ఒడికొస్తే యమా హాయి
కిన్నెరా కొట్టేయ్ కంజీర

మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చాడే
మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా

ఉడికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా
తకధిమి తకధిమి తాళం
ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై
సరిగమలే పలికించేదా తాపం
పంచుకుంటే తీయని తేనే తరిగేదేమి
ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి

దినము తకధిమి కొడదామా
తడిగా పొడిగా చెడదామా
కిచిడి సోమ్ పాపిడి
చేలో దిగితే చిలకమ్మా
మీనం మేషం అవసరమా
మెక్కారా నీదే లాక్కురా

మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చాడే
మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా

అబ్బా నా పేరేదో నేనుండే ఉరేదో
సోద మరిచి నిన్నే అడిగా నేస్తం
పిల్ల నా పాటేధో నేనడే మాటేదో
మతి మరిచి తపియిస్తోందే ప్రాణం

కౌగిలించుకున్న వేళా ప్రశ్నేన్టయ్య
కామ శాస్త్రం నేర్పించేరా తస్సాదియ్యా
ఇలలో కలగా ఉందామా కరిగే కవితైపోదామా
అందమా తేనే గంధమా
వళ్లపై ఒడిలో కలిసామా లోకం మనమే అయిపోమా
మన్మధా రారా తుమ్మెద

మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చావ
మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా
Song Name Maya maschindraa lyrics
Singer's Swarnalatha,S.P.Balasubramanyam
Movie Name Bharateeyudu Telugu
Cast   Kamal Haasan,Manisha Koirala

Which movie the "Maya maschindraa" song is from?

The song " Maya maschindraa" is from the movie Bharateeyudu Telugu .

Who written the lyrics of "Maya maschindraa" song?

director written the lyrics of " Maya maschindraa".

singer of "Maya maschindraa" song?

Swarnalatha,S.P.Balasubramanyam has sung the song " Maya maschindraa"