Song lyrics for Nizam Babulu

Nizam Babulu Song Lyrics in English Font From Preamante Idera Telugu Movie Starring   Preity Zinta,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Nizam Babulu" are Mano,Swarnalatha , director

Nizam Babulu Song Lyrics



నైజాం బాబులు నాటు బాంబులు
అతిధిలు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అండి
వరుడు మా వాడండి
సేవలను పొందండి
చేసుకోండి

నైజాం బాబులు నాటు బాంబులు
అతిధిలు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అండి
వరుడు మా వాడండి
సేవలను పొందండి
చేసుకోండి

జర్దాలు పాన్మసాలాలు పట్టుకురండి
జల్దీగా గోల్డఫ్లక్ లు పట్టుకురండి
పానెసి ముద్దాడితే చేదుగా ఉంటుంది
ఆఆ పొగతాగితే
మగతనమే హుష్కాకంటుంధీ

పేలని బాంబులు పిచ్చి
మొద్దులు బుద్దులు మీరండి
పద్దతి మార్చండి
ఉడకని పప్పులు నూతి
కప్పలు కోతలు మానండి
మౌతులు మూయండి

తొందరగా నల్లకొంగను తీసుకురండి
తక్షణమే కొండమీద కోతిని తెండి
మసిపూస్తే మీరేమో కొంగవుతారండి
ఆఆ మీ ఫ్రెండ్
ఉండంగా కొతేందుకు లెండి

తింగరి బాబులు వెఱ్ఱికుంకలు
గొర్రెలు మీరండి బుర్రలు పెంచండి
తిక్కల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి
తోకలు ముడవండి
మీరు ఆడాలండి మాది మగజాతండి
తాళి కట్టేవేళ తలొంచాలి తప్పదు
Song Name Nizam Babulu lyrics
Singer's Mano,Swarnalatha
Movie Name Preamante Idera Telugu
Cast   Preity Zinta,Venkatesh

Which movie the "Nizam Babulu" song is from?

The song " Nizam Babulu" is from the movie Preamante Idera Telugu .

Who written the lyrics of "Nizam Babulu" song?

director written the lyrics of " Nizam Babulu".

singer of "Nizam Babulu" song?

Mano,Swarnalatha has sung the song " Nizam Babulu"