Song lyrics for Naalo Unna

Naalo Unna Song Lyrics in English Font From Preamante Idera Telugu Movie Starring   Preity Zinta,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Naalo Unna" are S.P.Balasubramanyam,K.S. Chitra , director

Naalo Unna Song Lyrics



నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
మననే చూడగా ఎవరు లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా

ఇద్దరికీ ఒద్దిక కుదరగా
ఇష్ట సఖి ఒద్దని బెదరక
సిద్దపడే పద్ధతి తెలియక
తలొంచి తపించు తతంగమడగక
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా

రెప్పలలో నిప్పుల నిగ నిగ
నిద్దరణే పొమ్మని తరమగా
ఇప్పటికో ఆప్తుడు దొరకగా
వయ్యారి వయస్సు తయారయిందిగా

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
మననే చూడగా ఎవరు లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
Song Name Naalo Unna lyrics
Singer's S.P.Balasubramanyam,K.S. Chitra
Movie Name Preamante Idera Telugu
Cast   Preity Zinta,Venkatesh

Which movie the "Naalo Unna" song is from?

The song " Naalo Unna" is from the movie Preamante Idera Telugu .

Who written the lyrics of "Naalo Unna" song?

director written the lyrics of " Naalo Unna".

singer of "Naalo Unna" song?

S.P.Balasubramanyam,K.S. Chitra has sung the song " Naalo Unna"