Song lyrics for Made in andhra students

Made in andhra students Song Lyrics in English Font From Thammudu Telugu Movie Starring   Pawan Kalyan,Preeti Jhangiani in Lead Roles. Cast & Crew for the song " Made in andhra students" are Ramana Gogula , director

Made in andhra students Song Lyrics



తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా వి డోంట్ కేర్
స్పీడ్ అండ్ ఫాస్ట్ అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

రఫ్ అండ్ టఫ్ ఏ మా నైజం రఫ్ఫాడైడం మన్నేరిజం
ఫషన్ వరల్డ్ గైస్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో

హే కామ్ అండ్ గెట్
హే కామ్ అండ్ గెట్
హే

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

డిస్కోటెక్లో రాప్ అండ్ పాప్ ఎవరీ స్వీప్లో లాలిపాప్
షాక్ అండ్ స్పార్క్ అనే సీక్రెట్తో మీ చిలకల మనసులు దోచేస్తాం
మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్తో పోతుంటారో
హే
Song Name Made in andhra students lyrics
Singer's Ramana Gogula
Movie Name Thammudu Telugu
Cast   Pawan Kalyan,Preeti Jhangiani

Which movie the "Made in andhra students" song is from?

The song " Made in andhra students" is from the movie Thammudu Telugu .

Who written the lyrics of "Made in andhra students" song?

director written the lyrics of " Made in andhra students".

singer of "Made in andhra students" song?

Ramana Gogula has sung the song " Made in andhra students"