Song lyrics for Loka Samastha

Loka Samastha Song Lyrics in English Font From Yuvasena Telugu Movie Starring   Bharath,Gopika,Sharwanand in Lead Roles. Cast & Crew for the song " Loka Samastha" are Jessi Gift , director

Loka Samastha Song Lyrics



లోక సమస్త సుఖినో భవంతు
ఆవేదము మా యద నాదం

ఆ మాట కర్ధం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం

అందరిలా నిద్దర్లో ఉండి పోక
చీకటినే వేటాడుతాం
పాపాన్ని పసిగట్టే చూపులతో
పారా కాస్తూనే ఉంటాం హోం హోం హోం

లోక సమస్త సుఖినో భవంతు
ఆవేదము మా యద నాదం

ఎప్పటికప్పుడు తప్పును తప్పని చెప్పక తప్పదుగా
పచ్చని పైరుకు పట్టిన చీడను తుంచక తప్పదు గా

నీతికి చితిపెట్టే చేతికి నిప్పంటే చెపుతాం
నెత్తురు చవి చూపే కత్తికి నొప్పిని చూపెడతాం

చేస్తున్నాం ధర్మమని తోచిందేదో
ఫలితం ఏదైనా మెం సిద్ధం

అందరికీ అమృతమందేలా గరళం సేవిస్తాం
అందరి భారం సిలువై మోసిన కరుణ గర్విస్తాం
రాత్రిని కరిగించే వేకువ కోసం మా పయనం
ధాత్రిని రక్షించే క్షాత్రవ సైన్యం మా ధైర్యం

లోక సమస్త సుఖినో భవంతు
ఆవేదము మా యద నాదం

ఆ మాట కర్ధం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం
అందరిలా నిద్దర్లో ఉండి పోక
చీకటినే వేటాడుతాం
Song Name Loka Samastha lyrics
Singer's Jessi Gift
Movie Name Yuvasena Telugu
Cast   Bharath,Gopika,Sharwanand

Which movie the "Loka Samastha" song is from?

The song " Loka Samastha" is from the movie Yuvasena Telugu .

Who written the lyrics of "Loka Samastha" song?

director written the lyrics of " Loka Samastha".

singer of "Loka Samastha" song?

Jessi Gift has sung the song " Loka Samastha"