Song lyrics for Siggutho Chi Chi

Siggutho Chi Chi Song Lyrics in English Font From Stalin Telugu Movie Starring   Chiranjeevi,Trisha Krishnan in Lead Roles. Cast & Crew for the song " Siggutho Chi Chi" are Hariharan,Sadhana Sargam , director

Siggutho Chi Chi Song Lyrics



సిగ్గుతో చి చి
చీరతో పేచీ
ఆపినా ఆగునా ప్రేమపిచ్చ్చి

వద్దకే వఛ్చి బుగ్గలే గిఛ్చి
ఆపదే తీర్చనా ముద్దులిఛ్చి

కన్నులే కాచి వెన్నెలై వేచి
నిన్నిలా చూసి నన్ను ఇచ్ఛేసి
లాలించి చూపించు నీలో రుచి

సిగ్గుతో చి చి
చీరతో పేచీ
ఆపినా ఆగునా ప్రేమపిచ్చ్చి

పూవై పూచి తెనే దాచి
వచ్చ్చా నేరుగా

ఆచి తూచి నిన్నే కాచి
నాదంటానుగా

నిన్నే మెచ్చ్చి చేయే చాచి
అందించానుగా

నువ్వయి నచ్చ్చి అన్నీ మెచ్చ్చి
ఉన్నానింతగా

నిదురే కాచి నిను గెలిచి
నిదురే లేచి ఎద తెరిచి
ప్రేమించే దారి చూపించి

సిగ్గుతో చి చి
చీరతో పేచీ
ఆపినా ఆగునా ప్రేమపిచ్చ్చి

ఈడై వఛ్చి పెంచే పిచ్చ్చి మోసా జాలిగా
నువ్వే నాకు తోడై తోచి నన్నే పంచగా

ఆలోచించి ఆలోచించి చేరా సూటిగా
ఒళ్లోకొచ్చ్చి వడ్డించాలి నిన్నే విందుగా

మనసంధించా మైమరచి
మనసావాచా నిను వలచి
కవ్వించే కానుకందించి

సిగ్గుతో చి చి
చీరతో పేచీ
ఆపినా ఆగునా ప్రేమపిచ్చ్చి

వద్దకే వఛ్చి బుగ్గలే గిఛ్చి
ఆపదే తీర్చనా ముద్దులిచి

కన్నులే కాచి వెన్నెలై వేచి
నిన్నిలా చూసి నన్ను ఇచ్ఛేసి
లాలించి చూపించు నీలో రుచి
Song Name Siggutho Chi Chi lyrics
Singer's Hariharan,Sadhana Sargam
Movie Name Stalin Telugu
Cast   Chiranjeevi,Trisha Krishnan

Which movie the "Siggutho Chi Chi" song is from?

The song " Siggutho Chi Chi" is from the movie Stalin Telugu .

Who written the lyrics of "Siggutho Chi Chi" song?

director written the lyrics of " Siggutho Chi Chi".

singer of "Siggutho Chi Chi" song?

Hariharan,Sadhana Sargam has sung the song " Siggutho Chi Chi"