Song lyrics for chinni chinni

chinni chinni Song Lyrics in English Font From Andhala Ramudu Telugu Movie Starring   Aarthi Agarwal,Sunil in Lead Roles. Cast & Crew for the song " chinni chinni" are K.S. Chitra , director

chinni chinni Song Lyrics



చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి
పరుగెందుకే మనసా

తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల
అలుపన్నదే రాదా

ఎక్కడో పూల పొదరిళ్లలో
తుమ్మేదే వాలి ఝుమ్మంటే
రివ్వాని గువ్వా ల నింగిలో
నువ్విలా తేలి పోతుంటే
ఎలా నిన్ను ఆపాను

వయస వయస వయస

అణువు అణువు అందమేలే నీలి మేఘాలకి
ఆశ పడిన చందమామ అందరదే మరి

ఏయ్ గమ్మతో చేసి ఈ అందాలే తెచ్చి
నా గుండెల్లో దాచాలి

నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి
నా చుట్టూరా చేరాలి

ఏమే చిలక ఏమంటావే
నీకంటే నే బాగుంటాలే
తెలుసా తెలుసా తెలుసా

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి
పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల
అలుపన్నదే రాదా

మెడిసి పడకే చిలిపి
గాలి లాగే నా పైటని

ఎగిరిపోకే జిలుగు పైట
ఇంత చిరుగాలికి

ఆ కొమ్మల్లో పిట్టా కూ కు కు అంటుంటే
నా ఒళ్ళేమో జిల్లాది

నా అందాల రాజు ఓ అంబారీ తెచ్చి
రా రమ్మన్నట్టే ఉంది

అరె తీరా చూస్తే ఏమి లేదు
ఇంకా నన్ను ఊరించద్దు

మానస మానస మానస

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి
పరుగెందుకే మనసా

తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల
అలుపన్నదే రాదా

ఎక్కడో పూల పొదరిళ్లలో
తుమ్మేదే వాలి ఝుమ్మంటే
రివ్వాని గువ్వా ల నింగిలో
నువ్విలా తేలి పోతుంటే
ఎలా నిన్ను ఆపాను

వయస వయస వయస
Song Name chinni chinni lyrics
Singer's K.S. Chitra
Movie Name Andhala Ramudu Telugu
Cast   Aarthi Agarwal,Sunil

Which movie the "chinni chinni" song is from?

The song " chinni chinni" is from the movie Andhala Ramudu Telugu .

Who written the lyrics of "chinni chinni" song?

director written the lyrics of " chinni chinni".

singer of "chinni chinni" song?

K.S. Chitra has sung the song " chinni chinni"