Song lyrics for E mogudu e mogudu

E mogudu e mogudu Song Lyrics in English Font From Mogudu Telugu Movie Starring   Gopi Chand,Taapsee Pannu in Lead Roles. Cast & Crew for the song " E mogudu e mogudu" are Geetha Madhuri , director

E mogudu e mogudu Song Lyrics



ఏ మొగుడు ఏ మొగుడు
ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏఏ మొగుడు
ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు

ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు

దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో

ఏ మొగుడు ఏ మొగుడు ఏ
మొగుడు మొగుడు మొగుడు మొగుడు
మా మా మా మొగుడు

మాటలతోనే మత్తెకించే మాయ మొగుడు
చూపులతోనే దుమ్మే పచ్చి మోటు మొగుడు

అరె కొంగు వాసనొస్తే చాలు కొంటె మొగుడు
నేను తానమాడుతుంటే చూసే దొంగ మొగుడు

బందర్ లడ్డు చెంపలంటు నమిలే మొగుడు
అః ఓహో అంటూ లొంగ దీసే మొగుడు

పొద్దునుండి రాత్రి దాకా బొంకే మొగుడు
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడు

లగ లగ లగ లగ్గమె పసుపు రాసుకున్న పగ్గమే
పెళ పెళ పెళ పెళ్ళామే మొగుడి చేతిలోని మగ్గమే

కాళీ వేళ్ళ సందుల్లోన నిమిరే కొరకే
మెట్టే లాగ వుండే సోకు వెండి మొగుడు
గుండెల నడుమ గిలిగిలి చేయడానికే
తాళి బొట్టు లాగ వుండే బంగరు మొగుడు

పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే
తన బిడ్డ తోనే కడుపులో తన్నించే మొగుడు

స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు
పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు

ఏ మొగుడు ఏ మొగుడు
ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు
ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు

ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు

ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
Song Name E mogudu e mogudu lyrics
Singer's Geetha Madhuri
Movie Name Mogudu Telugu
Cast   Gopi Chand,Taapsee Pannu

Which movie the "E mogudu e mogudu" song is from?

The song " E mogudu e mogudu" is from the movie Mogudu Telugu .

Who written the lyrics of "E mogudu e mogudu" song?

director written the lyrics of " E mogudu e mogudu".

singer of "E mogudu e mogudu" song?

Geetha Madhuri has sung the song " E mogudu e mogudu"