Song lyrics for Cinema Choopistha maava

Cinema Choopistha maava Song Lyrics in English Font From Race Gurram Telugu Movie Starring   Allu Arjun,Shruthi Hassan in Lead Roles. Cast & Crew for the song " Cinema Choopistha maava" are Simha Bhagavatula,Yadagiri , director

Cinema Choopistha maava Song Lyrics



మామా నువ్వు గిట్ల గాబరా గీబర
గత్తర గిత్తర చెక్కర
గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్నా మంచి అల్లుడు
దునియా మొత్తం తిరిగిన
యాడ దొరకదే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్ ఉ సీన్ ఉ కి నీతో
సీటీ కొట్టిత్త మామా

గళ్ళ పట్టి గుంజుతాది దీని సూపే
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతానండి దీని సోకె
హే డప్పుగొట్టి పిలువబట్టే ఈని తీరే
నిప్పులెక్క కాల్చబట్టే ఈని పోరే
కొప్పు ఊడగొట్టబట్టే ఈని జోరే
హే మామ దీన్ని సూడకుంటే
మన్ను తిన్న పాము లెక్క
మనసు పండబట్టే
అయ్యా ఈని సూడగానే పొయ్యి
మీది పాల లెక్క దిల్ పొంగబట్టే
దీని బుంగ మూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క సింధులెయ్య బుద్ధి పుట్టే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్ ఉ సీన్ ఉ కి నీతో
సీటీ కొట్టిత్త మామా మామా
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్ ఉ సీన్ ఉ కి నీతో
సీటీ కొట్టిత్త మామా

గళ్ళ పట్టి గుంజుతానది దీని సూపే
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకె
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే
లవ్ దర్వాజా నాకు తేరుసుకున్నదే
ఓరయ్య గీ పోరగాడు నచ్చినంకనే
నన్నీ బద్మాష్ ఉ బుద్ధి సుట్టుకున్నదే
పట్టు పట్టేసేనే కుట్టేసేనే
పాగల్ గాడ్ని సేసెనే
సుట్టూత బొంగరంలా తిప్పబట్టేనే
సితార్ కొమ్మ మీద కూకబెట్టేనే
మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే
సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టేనే
దీని బుంగ మూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క
సింధులెయ్య బుద్ధి పుట్టే
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్ ఉ సీన్ ఉ కి నీతో
సీటీ కొట్టిత్త మామా మామా
సినిమా సూపిత్తా మామా
నీకు సినిమా సూపిత్తా మామా
సీన్ ఉ సీన్ ఉ కి నీతో
సీటీ కొట్టిత్త మామా
ఆ మామా ఆ మామా

ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
పుంగి బజానా పుంగి బజానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా
మామ నీకు ముందుంటే పుంగి బజానా

Song Name Cinema Choopistha maava lyrics
Singer's Simha Bhagavatula,Yadagiri
Movie Name Race Gurram Telugu
Cast   Allu Arjun,Shruthi Hassan

Which movie the "Cinema Choopistha maava" song is from?

The song " Cinema Choopistha maava" is from the movie Race Gurram Telugu .

Who written the lyrics of "Cinema Choopistha maava" song?

director written the lyrics of " Cinema Choopistha maava".

singer of "Cinema Choopistha maava" song?

Simha Bhagavatula,Yadagiri has sung the song " Cinema Choopistha maava"