Song lyrics for Nuvvu Nenu Janta

Nuvvu Nenu Janta Song Lyrics in English Font From Power Telugu Movie Starring   Hansika,Ravi Teja in Lead Roles. Cast & Crew for the song " Nuvvu Nenu Janta" are Maalavika Manoj ,Sooraj Santhosh , director

Nuvvu Nenu Janta Song Lyrics



యేః మాస్ మహారాజ్
ఐ విల్ టేక్ యూ టూ తాజ్
బేబీ యు అండ్ మీ కె చచ్చే హాయ్ ఆజ్

హే నువ్వు నేను జంట
టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట
నీ నడుము పైన మడత
ఓ వడ్డాణం కొని పెడ్తా
హే నువ్వు నేను జంట
టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట
నీ నడుము పైన మడత
ఓ వడ్డాణం కొని పెడ్తా
హే నువ్వు నేను జంట
టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట
నీ నడుము పైన మడత
ఓ వడ్డాణం కొని పెడ్తా
హే కొలతలు ఏంటి మతి పోయేట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే ఆపెస్ట్టు
నమ్మనంటే ఒట్టు
అరేయ్ ఎక్కడ ఉందే నీ తేనె పట్ట్టు
విప్పలింకా నువ్వే గుట్టు
వయసెయ్ నాకు తాకేటట్టు నువ్వే న జట్టు
నీ సిగ్గుళ్ళుంటే బాకీ
చేస్తనే రుణ మాఫీ
ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు
నా కిస్ మిస్ నువ్వు
నీ సిగ్గుళ్ళుంటే బాకీ
చేస్తనే రుణ మాఫీ
ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు
నా కిస్ మిస్ నువ్వు

సోనా చాందీ హీరా మోతి
నీతోనే పోటీ పడుతున్న
నవరత్నాలు నీ కన్ననా
నిన్నే చూస్తే ఎగ దిగ ధగ ధగ
హే పెట్టె వద్దు చెరిపేయ్ హద్దు
ముద్దులతోనే నన్నే రుద్దు
అడ్దు అదుపు లేది పొద్దు
రద్దు రద్దు ఈరోజూతో సిగ్గే రద్దు
హే కొలతలు ఏంటి మతి పోయేట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే ఆపెస్ట్టు
నమ్మనంటే ఒట్టు
అరేయ్ ఎక్కడ ఉందే నీ తేనె పట్ట్టు
విప్పలింకా నువ్వే గుట్టు
వయసే నాకు తకట్టేట్టు నువ్వే న జట్టు
నీ సిగ్గుళ్ళుంటే బాకీ
చేస్తానే రుణ మాఫీ
ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు
నా కిస్ మిస్ నువ్వు

Song Name Nuvvu Nenu Janta lyrics
Singer's Maalavika Manoj ,Sooraj Santhosh
Movie Name Power Telugu
Cast   Hansika,Ravi Teja

Which movie the "Nuvvu Nenu Janta" song is from?

The song " Nuvvu Nenu Janta" is from the movie Power Telugu .

Who written the lyrics of "Nuvvu Nenu Janta" song?

director written the lyrics of " Nuvvu Nenu Janta".

singer of "Nuvvu Nenu Janta" song?

Maalavika Manoj ,Sooraj Santhosh has sung the song " Nuvvu Nenu Janta"