Song lyrics for Neeli Neeli

Neeli Neeli Song Lyrics in English Font From Alludu Seenu Telugu Movie Starring   Bellamkonda Srinivas,Samantha Ruth Prabhu in Lead Roles. Cast & Crew for the song " Neeli Neeli" are Karthik,Harini , director

Neeli Neeli Song Lyrics



నీలి నీలి నీలి నీలి కళ్ళలోన
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన
నను కట్టేసావే ఎద చుట్టేసావే
నచ్చక నువ్విలా వదిలేది నేనెలా
కడదాకా నిన్ను దాచుకొన్న చేతి గీతాల
నీ చేతి రేఖలో నీ ప్రేమలేఖనై
ప్రతిరోజు నీతో
నన్ను నేను చదివించుకుంటానిలా
నీలి నీలి నీలి నీలి కళ్ళలోన
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన
నను కట్టేసావే ఎద చుట్టేసావే

హే మనసే ఒకటుందంటూ అది ఒకరికి ఇవ్వాలంటూ
నీవల్లే తెలిసొచ్చేను గనుక నీకే ఇచ్చేసా
తోడే కావాలంటూ ఏనాడు అనుకోలేదు
నీవల్లే అనిపించెను గనుక నీతో వచ్చేసా
నేకెక్కిళ్లు వస్తాయంటే తలవడమే మానేస్తాను
కలలోకైనా ఇక రాను నీకు నిద్దరుండదంటే
నీలి నీలి నీలి నీలి కళ్ళలోన
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన
నను కట్టేసావే ఎద చుట్టేసావే

నదిలా నువ్వుండాలి పడవై నేనుండాలి
జీవితమంతా నీవొడిలోనే గడిపేస్తుండాలి
నింగై నువ్వుండాలి జాబిల్లై నేనుండాలి
ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలి
నిను చూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టాను నేను
ఇక ఏరోజు నిను తప్ప నన్ను గురుతు చేసుకోను
నీలి నీలి నీలి నీలి కళ్ళలోన
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన
నను కట్టేసావే ఎద చుట్టేసావే

Song Name Neeli Neeli lyrics
Singer's Karthik,Harini
Movie Name Alludu Seenu Telugu
Cast   Bellamkonda Srinivas,Samantha Ruth Prabhu

Which movie the "Neeli Neeli" song is from?

The song " Neeli Neeli" is from the movie Alludu Seenu Telugu .

Who written the lyrics of "Neeli Neeli" song?

director written the lyrics of " Neeli Neeli".

singer of "Neeli Neeli" song?

Karthik,Harini has sung the song " Neeli Neeli"