Song lyrics for Asia Khandam

Asia Khandam Song Lyrics in English Font From Bengal tiger Telugu Movie Starring   Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Asia Khandam" are Nakash Aziz,Nuthana , director

Asia Khandam Song Lyrics



హే చల్లో చల్లో హావ మెయిఁ గాడి చల్లో
హమారే సాథ్ చల్లో హమేషా వలపుల దారుల్లో
స్విస్ ఓ స్పెయిన్ ఓ చెక్కేసి
వైన్ ఓ డెన్ ఓ కుమ్మేసి
టాటా బాయ్ బాయ్ చెప్పేదాం వచ్చే మలుపుల్లో
ఓ కొలంబియా కొకెయిన్ వలల అరేబియా సంద్రం అలల
గెలీలియో రోదసి కళల మిస్సిసిపీ నదిలో చేపల
ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే
ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే
ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే
ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే

ఓహ్ నువ్వు నా వాట్సాప్ డీపీ
నేను నీ డాలర్ రూపీ
మన డేటింగ్ కె ఆ మియామీ బీచ్ ని కొని వేధాం
గాలి తో కబురులు చెబుదాం
టైం తో పరుగులు పెడుదాం
ఆ నేచర్ కె మన ఫ్యూచర్ ప్లాన్ లు వివరిద్దాం
బాపురే దీని అమ్మ కడుపు మాడ ఏం చుపురేయ్
దీని బాపు కె బీరు ధావతియ్య ఏం షేప్ ఉ రే
సారాయి సుక్కర సాలిడ్ ఉ ముక్క ర
గాయి గాయి గంజాయి ర
ఐపీల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోదే
బీపీల్ బంక్ అయినా నువ్వు అడుగేస్తే పేలిపోదే
ఐపీల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోదే
బీపీల్ బంక్ అయినా నువ్వు అడుగేస్తే పేలిపోదే

హోం స్కూబా డైవింగ్ ఉ లు చేదాం
క్యూబా లో ట్రెక్కింగ్ చేదాం
దునియా మొత్తం హే జంట గ మనమే చుట్టోద్దామా
గ్లోబ్ అంచులకీ వెళదాం
మొబ్ ఉ డాన్స్ ఉ లనే చేదాం
అడ్వెంచర్ కె అడ్వెంచర్ అంటే చూపెడదాం
బాపురే ఇది అందమైన కుందనాల అప్పూర్య్
దీని ఫలవౌర్ ఏ పక్కనుంటే జిందగీ సూపర్ ఏ
థౌసండ్ వాలా ర నా దిల్ లో పేలాయి ర
రేపు తోంది యమా గత్తర
ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే
ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే
ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే
ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే
హే చల్లో చల్లో హావ మెయిఁ గాడి చల్లో
హమారే సాథ్ చల్లో హమేషా వలపుల దారుల్లో

Song Name Asia Khandam lyrics
Singer's Nakash Aziz,Nuthana
Movie Name Bengal tiger Telugu
Cast   Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia

Which movie the "Asia Khandam" song is from?

The song " Asia Khandam" is from the movie Bengal tiger Telugu .

Who written the lyrics of "Asia Khandam" song?

director written the lyrics of " Asia Khandam".

singer of "Asia Khandam" song?

Nakash Aziz,Nuthana has sung the song " Asia Khandam"