Song lyrics for Raye Raye

Raye Raye Song Lyrics in English Font From Bengal tiger Telugu Movie Starring   Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Raye Raye" are Mamta Sharma,Simha Bhagavatula,Uma Neha , director

Raye Raye Song Lyrics



పొద్దుగాల లేవగాన్నే గుడిలో గంట కొట్టినట్టు
స్కూల్ కెళ్లే టైం లోనా ఫస్ట్ బెల్ మోగినట్టు
హే పొద్దుగాల లేవగాన్నే గుడిలో గంట కొట్టినట్టు
స్కూల్ కెళ్లే టైం లోనా ఫస్ట్ బెల్ మోగినట్టు
బొడ్డు మీద బొంగరాన్ని గిర్రా గిర్రా తిప్పినట్టు
ఆగలేని కన్నె కాలు సర్రా సర్రా జారీ నట్టు
యాడనుండి వోచినవ్వు రో నా కందికొండ
యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండా
యాడికెళ్ళి వస్తే ఏన్దిలే న పచ్చ జెండా
ఎడికొచ్చి పెట్టుకుంట లే ఆ రచ్చ బండ
యాడనుండి వోచినవ్వు రో నా కందికొండ
యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండా
యాడికెళ్ళి వస్తే ఏన్దిలే న పచ్చ జెండా
ఎడికొచ్చి పెట్టుకుంట లే ఆ రచ్చ బండ

రాయే రాయే సిన్నీ ఇటు రాయే రాయే సిన్నీ
అటు చూడేయ్ ఆ కురోడ్ని
అడిగింది ఇచ్చయి వె ఆ కొన్ని
రాయే రాయే సిన్నీ ఇటు రాయే రాయే సిన్నీ
అటు చూడేయ్ ఆ కురోడ్ని
అడిగింది ఇచ్చయి వె ఆ కొన్ని

ఏటిగట్టు మీద చెరుకు ముక్క ఎంగిలావుదామా
ఏటికెదురు వచ్చే పొలస చేప పట్టి చూదామా
ఇసుకతోని ఇల్లు మీద ఇల్లు కట్టుకుందమా
ఉసిరికాయ కొట్టుకొచ్చి తొక్కు పెట్టుకుందమా
పచ్చి వెన్నగంధం అల్లే పూసుకుందమా
పచ్చి పసుపు కాళ్ళ చుట్టూ రాసుకుందామా
మామిడాకు తోరణాలు కట్టుకుందమా
మనకు మనమే పెళ్లి డోలు కొట్టుకుందామా
ముందు చూస్తే జొన్న కంకి
వెనక చూస్తే సజ్జకంకి
ఇద్దరిలో యెవ్వరవుతారు నా ఇంటి ఎంకి
యాడనుండి వొచినవ్వు రో నా కందికొండ
యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండ
యడికెళ్ళి వస్తే ఏన్దిలే నా పచ్చ జెండా
ఎడికొచ్చి పెట్టుకుంటా లే ఆ రచ్చ బండ

వేసంగి పూవల్లే పూసేయ్
వెనెల్లో గోదారి వయ్యారి మెరిసే
జాబిల్లి జాజిరి పాడేయ్
ఊయల జంపాల సయ్యాటలాడే

ఆ సందమమ్మా మీద కెళ్ళి శాప వేసుకుందామా
చుక్కలన్నీ తెంపుకొచ్చి పూలు చళ్ళుకుందామా
హే మబూలల్లో పొయ్యి పెట్టి ముద్దులో ఒండుకుందామా
సిగ్గు వొదిలి షిఫ్ట్ ఉ మీద షిఫ్ట్ ఉ లేసుకుందామా
రెయిన్బో ని రే బాన్ ల పెట్టుకుందమా
రేయినంత దుప్పటల్లే కప్పుకుందామా
పాల పుంత పాయలోన మునిగి లేదమ్మా
గిల్లి గింత ఆట మల్లి మొదలుపెడదామా
ముందు చూస్తే మిల్క్ బ్యూటీ
బ్యాక్ ఉ చూస్తే బల్క్ బ్యూటీ
యెక్కడని చేసుకోను రో ఏ నైట్ డ్యూటీ
యాడనుండి వొచినవ్వు రో నా కందికొండ
యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండ
యడికెళ్ళి వస్తే ఏన్దిలే నా పచ్చ జెండా
ఎడికొచ్చి పెట్టుకుంటా లే ఆ రచ్చ బండ

Song Name Raye Raye lyrics
Singer's Mamta Sharma,Simha Bhagavatula,Uma Neha
Movie Name Bengal tiger Telugu
Cast   Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia

Which movie the "Raye Raye" song is from?

The song " Raye Raye" is from the movie Bengal tiger Telugu .

Who written the lyrics of "Raye Raye" song?

director written the lyrics of " Raye Raye".

singer of "Raye Raye" song?

Mamta Sharma,Simha Bhagavatula,Uma Neha has sung the song " Raye Raye"