Song lyrics for Just Chill Boss

Just Chill Boss Song Lyrics in English Font From Jaya Janaki Nayaka Telugu Movie Starring   Bellamkonda Srinivas,Catherine Tresa,Pragya Jaiswal,Rakul Preet Singh in Lead Roles. Cast & Crew for the song " Just Chill Boss " are MM Manasi,Deepak , director

Just Chill Boss Song Lyrics



హే డిస్కో బాబు
డిస్కో బాబు డిస్కో బాబు
నీ డిస్క్ లన్ని వన్ బై వన్
వేస్కో బాబు
హుక్కా బాబు హుక్కా బాబు
హుక్కా బాబు
ఈ తిక్కలన్ని ధామ్ బై ధామ్
లాక్కో బాబు

ఇది టాప్ లేని పబ్ -ఉ
ట్రీకీ నీళ్ల బీచ్ హబ్ -ఉ
క్లైమాక్స్ లేని నైట్ లో రిలాక్స్
అయిపోదామా
ఇది రూఫ్ లేని రూము
సంకెళ్లు లేని టైం -ఉ
బిరడాలు లేని బాటిల్ లో
రొమాన్స్ నింపేద్దామా

ఖల్లా ఖల్లాస్
కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్
జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్
లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్

ఓహ్ కొంచెం సంతోషం
ఎంతో బాధ
ఈ మిక్స్ -ఏ కదా జీవితం
కొంచెం నీకిష్టం
ఏంటో దానిష్టం
రే -మిక్స్ కదా ఫేట్ -ఉ కాగితం

స్టైల్ ఉంది ఐస్ ఉంది
రెండు కలిసిన గ్లాస్ -ఉ ఉంది
ఎం కావాలో ఛాయస్ నీదేరా
మైఖం ఉంది మైక్ -ఉ ఉంది
నీ గుండెల్లో స్టాక్ -ఉ ఉంది
ఎం చేద్దామో ఛాయస్ నీదేరా

ఖల్లా ఖల్లాస్
కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్
జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్
లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్
లెట్స్ గో

కోవా ల ఉండే లవ ర లవ్వు
టచ్ చేసి చూడు కాళీ బూడిదే
చాక్లేట్ ల ఉండే సైనైడ్ లవ్వు
కిస్ చేసి చూడు ఊపిరాడదే

లెక్కకు మించిన ఆనందంలో
కిక్ తో బతికే నిమిషం చాలు
స్టాట్యూయే లాగా వందేళ్ళేనందుకులే
హే దిక్కని నిలిచినా హృదయం కోసం
రాసిస్తాగా ఊపిరి దేశం
ప్రాణం సైతం లెక్కే చేయనులే

ఖల్లా ఖల్లాస్
కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్
జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్
లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్ ఓయ్
Song Name Just Chill Boss lyrics
Singer's MM Manasi,Deepak
Movie Name Jaya Janaki Nayaka Telugu
Cast   Bellamkonda Srinivas,Catherine Tresa,Pragya Jaiswal,Rakul Preet Singh

Which movie the "Just Chill Boss " song is from?

The song " Just Chill Boss " is from the movie Jaya Janaki Nayaka Telugu .

Who written the lyrics of "Just Chill Boss " song?

director written the lyrics of " Just Chill Boss ".

singer of "Just Chill Boss " song?

MM Manasi,Deepak has sung the song " Just Chill Boss "