Song lyrics for Saiyaan

Saiyaan Song Lyrics in English Font From Mehbooba Telugu Movie Starring   Akash Puri,Neha Shetty in Lead Roles. Cast & Crew for the song " Saiyaan" are Ambika Jois , director

Saiyaan Song Lyrics



చిరుగాలి చనువుగా చిటికెయ్య
అది మనసుకు తగిలే హొయ్యా
చిరుగాలి చనువుగా చిటికెయ్య
అది మనసుకు తగిలే హొయ్యా

చిరుగాలి చనువుగా చిటికెయ్య
అది మనసుకు తగిలే హొయ్యా
హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా
చినుకేమో చిటపట దరువేయ్య
పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా
గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే
సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్
చిరుగాలి చనువుగా చిటికేయ
అది మనసుకు తగిలే హొయ్యా
హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా

సైయాన్ సైయాన్
మోయలేని హాయి ఇదేంటో
అరెరే దీని కథేంటో
ఈ మట్టికి నాకు బంధమేంటో
పదం ఆగదేన్తో
గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే
సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్
చిరుగాలి చనువుగా చిటికేయ
అది మనసుకు తగిలే హొయ్యా
హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా

కనులకేమో కొత్త కాలేదో
కలిగే సూచనిదేమో
ఊహకే రాణి కొత్త లోకం
చేరే ధరి ఇదేమో
గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే
సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్
చిరుగాలి చనువుగా చిటికెయ్య
అది మనసుకు తగిలే హొయ్యా
హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా
చినుకేమో చిటపట దరువేయ్య
పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా
గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే
సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్
చిరుగాలి చనువుగా చిటికేయ
అది మనసుకు తగిలే హొయ్యా
Song Name Saiyaan lyrics
Singer's Ambika Jois
Movie Name Mehbooba Telugu
Cast   Akash Puri,Neha Shetty

Which movie the "Saiyaan" song is from?

The song " Saiyaan" is from the movie Mehbooba Telugu .

Who written the lyrics of "Saiyaan" song?

director written the lyrics of " Saiyaan".

singer of "Saiyaan" song?

Ambika Jois has sung the song " Saiyaan"