Song lyrics for Pelli SandaD Title

Pelli SandaD Title Song Lyrics in English Font From Pelli SandaD Movie Starring   Roshan,Sreeleela in Lead Roles. Cast & Crew for the song " Pelli SandaD Title " are Hemachandra,Deepu,Ramya Behara , director

Pelli SandaD Title Song Lyrics



పట్టు చీరలా తళతళలు పట్టగొలుసులా గలగలలు

పట్టు చీరలా తళతళలు పట్టగొలుసులా గలగలలు
పూల చొక్కాల రెపరెపలు సిల్కు పంచేలా టపాటపాలు
కాసుల పేరులా ధగధగలు కాఫీ గాజుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు కొబ్బరాకుల ఢమఢమలు
గట్టిమేళాల ఢమఢమలు వంటశాలలో ఘుమఘుమలు
అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్ని కలిపితే

పిపి పిపి పిపిపిపి పెళ్లి సందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్లి సందడి
పిపి పిపి పిపిపిపి పెళ్లి సందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్లి సందడి
పిపి పిపి పిపిపిపి పెళ్లి సందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్లి సందడి

మహిళామణుల చింత పిక్కలు హబ్బో
పుణ్య పురుషుల పేకముక్కలు
భావమరుదుల పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు

అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అత్తమామల ఆత్మీయతలు
తాత బామ్మల ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు అమ్మా నాన్నల
అమ్మ నాన్నల తడి కన్నులు

కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడిగిత్తల చురుకు చేష్టలు

చెవులను ఊగెను ఝూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలో మిరుమిట్లు
పెదవిరుపులు పెంచెను పదిరెట్లు

ఆ అఅఅఅఅఅ పచ్చని ఓని అందాలు
నచ్చినాయి ఆ పరువాలు
మొక్కుకుంటే అదే పదివేలు
ఆహాలు యమా ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు
ఎరగా విసిరే బిస్కిట్ లు
ఎంత పొగిడినా మీ కధలు
ఆశలు దోషాలు అప్పడాలు చెల్ రే చెల్

పెళ్లి సందడి పెళ్లి సందడి
పిపి పిపి పిపిపిపి పెళ్లి సందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్లి సందడి
పిపి పిపి పిపిపిపి పెళ్లి సందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్లి సందడి
Song Name Pelli SandaD Title lyrics
Singer's Hemachandra,Deepu,Ramya Behara
Movie Name Pelli SandaD
Cast   Roshan,Sreeleela

Which movie the "Pelli SandaD Title " song is from?

The song " Pelli SandaD Title " is from the movie Pelli SandaD.

Who written the lyrics of "Pelli SandaD Title " song?

director written the lyrics of " Pelli SandaD Title ".

singer of "Pelli SandaD Title " song?

Hemachandra,Deepu,Ramya Behara has sung the song " Pelli SandaD Title "