Song lyrics for Hey Thikamaka

Hey Thikamaka Song Lyrics in English Font From Maha Samudram Movie Starring   Aditi Rao Hydari,Anu Emmanuel,Sharwanand,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Hey Thikamaka" are Haricharan,Nuthana , director

Hey Thikamaka Song Lyrics



హే తికమక మొదలే ఎద సొద వినదే
అనుకుందే తడువా తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే
హే తెలియక తగిలే తొలకరి చినుకే
మొహమాటం ఒడిలో సరదాగా జారి వానై మారే

హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే
చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే
అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో
పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే

ఆ తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా
అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే
ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే

నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే
వెతికినది విసిరినది చూపు కౌగిలే
తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే
మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే

ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా
ఒక్కింతైనా తిరిగొస్తుందేమో
ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో
ఎద కడలిలో అలలుగా ఎగసేనా

ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే

నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే
మగువనలా చులకనగా చూడరాదుగా
వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే
కన్నె కళ్ళే నా ఎద గుట్టే లాగాయే

హే ఎగసిందా లోలోన ఆరాటం
కాసేపైనా దాచే పని లేదా
నా కలలో కూడా నువ్వే వచ్చి
పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా

ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
Song Name Hey Thikamaka lyrics
Singer's Haricharan,Nuthana
Movie Name Maha Samudram
Cast   Aditi Rao Hydari,Anu Emmanuel,Sharwanand,Siddharth

Which movie the "Hey Thikamaka" song is from?

The song " Hey Thikamaka" is from the movie Maha Samudram.

Who written the lyrics of "Hey Thikamaka" song?

director written the lyrics of " Hey Thikamaka".

singer of "Hey Thikamaka" song?

Haricharan,Nuthana has sung the song " Hey Thikamaka"